(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.29. అధ్యాయః 029
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
గరుడేన కద్రూంప్రత్యమృతానయనకథనం॥ 1 ॥ కద్ర్వా వినతాయా దాస్యాన్మోచనం॥ 2 ॥ గరుడేన పునరింద్రాయామృతప్రత్యర్పణం॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`భీష్మ ఉవాచ।

తతో వ్రజ్రం సహస్రాక్షో దృష్ట్వా సక్తం వరాయుధం।
ఋషీంశ్చ దృష్ట్వా సహసా సుపర్ణమిదమబ్రవీత్॥ 13-29-1(81987)
న తే సుపర్ణ పశ్యామి ప్రభావం తేన యోధయే।
ఇత్యుక్తే న మయా రక్షా శక్యా కర్తుమతోఽన్యథా।
ఇదం వజ్రం మయా సార్ధం నివృత్తం హి యథాగతం॥ 13-29-2(81988)
తతః సహస్రనయనే నివృత్తే గరుడస్తథా।
కద్రూమభ్యగమత్తూర్ణమమృతం గృహ్య భారతః॥ 13-29-3(81989)
గరుడ ఉవాచ। 13-29-4x(6809)
తదాహృతం మయా శీఘ్రమమృతం జననీకృతే।
అదాసీ సా భవత్వద్య వినతా ధర్మిచారిణీ॥ 13-29-4(81990)
కద్రూరువాచ। 13-29-5x(6810)
స్వాగతం స్వాహృతం చేదమమృతం వినతాత్మజ।
అదాసీ జననీ తేఽద్య పుత్ర కామవశా శుభా। 13-29-5(81991)
ఏవముక్తే తదా సా చ సంప్రాప్తా వినతా గృహం॥
ఉపనీయ యథాన్యాయం విహగో బలినాంవరః। 13-29-6(81992)
స్మృత్వా నికృత్యా విజయం మాతుః సంప్రతిపద్య చ॥
వధం చ భుజగేంద్రాణాం యే వాలాస్తస్య వాజినః। 13-29-7(81993)
బభూవురసితప్రఖ్యా నికృత్యా వై జితం త్వయా॥
తామువాచ తతో న్యాయ్యం విహగో బలినాంవరః। 13-29-8(81994)
ఉంజహారామృతం తూర్ణముత్పపాత చ రంహసా॥
తద్గృహీత్వాఽమృతం తూర్ణం ప్రయాంతమపరాజితం। 13-29-9(81995)
కిమర్థం వైనతేయ త్వమాహృత్యామృతముత్తమం।
పునర్హరతి దుర్బుద్ధే మా జాతు వృజితం కృథాః॥ 13-29-10(81996)
సుపర్ణి ఉవాచ। 13-29-11x(6811)
అమృతాహరణం మేఽద్య యత్కృతం జననీకృతే।
భవత్యా వచనాదేతదాహరామృతమిత్యుత॥ 13-29-11(81997)
ఆహృతం తదిదం శీఘ్రం ముక్తా చ జననీ మమ।
హరాంయేష పునస్తత్ర యత ఏతన్మయాఽఽహృతం॥ 13-29-12(81998)
యది మాం భవతీ బ్రూయాదమృతం మే చ దీయతాం।
తథా కుర్యాం న వా కుర్యాం న హి త్వమమృతక్షమా।
మయా ధర్మేణ సత్యేన వినతా చ సముద్ధృతా॥ 13-29-13(81999)
భీష్మ ఉవాచ। 13-29-14x(6812)
తతో గత్వాఽథ గరుడః పురందరమువాచ హ।
ఇదం మయా వృత్రహంతర్హృతం తేఽమృతముత్తమం।
మాత్రర్థే హి తథైవేదం గృహాణామృతమాహృతం॥ 13-29-14(82000)
మాతా చ మమ దేవేశ దాసీత్వముపజగ్ముషీ।
భుజంగమానాం మాతుర్వై సా ముక్తాఽమృతదర్శనాత్॥ 13-29-15(82001)
ఏతచ్ఛ్రుత్వా సహస్రాక్షః సుపర్ణమనుమన్యతే।
ఉవాచ చ ముదా యుక్తో దిష్ట్యాదిష్ట్యేతి వాసవః॥ 13-29-16(82002)
క్రషయో యే సహస్రాక్షముపాసంతి సురైః సహ।
తే సర్వే చ ముదా యుక్తా విశ్వేదేవాస్తథైవ చ॥ 13-29-17(82003)
తతస్తమృషయః సర్వే దేవాశ్చ భరతర్షభ।
ఊచుః పురందరం దృష్టా గరుడో లభతాం వరం॥ 13-29-18(82004)
తతః శచీపతిర్వాక్యమువాచ ప్రహసన్నివ।
జనిష్యతి హృషీకేశః స్వయమేవైష పక్షిరాట్॥ 13-29-19(82005)
కేశవః పుండరీకాక్షః శూరపుత్రస్య వేశ్మని।
స్వయం ధర్మస్య రక్షార్థం విభజ్య భుజగాశనః॥ 13-29-20(82006)
ఏష తే పాండవశ్రేష్ఠ గరుడోఽథ పతత్రిరాట్।
సుపర్ణో వైనతేయశ్చ కీర్తితో భద్రమస్తు తే॥ 13-29-21(82007)
తదేతద్భరతశ్రేష్ఠ మయాఽఽఖ్యానం ప్రకీర్తితం।
సుపర్ణస్య మహాబాహో కిం భూయః కథయామి తే॥' ॥ 13-29-22(82008)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోనవింశోఽధ్యాయః॥ 29 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-29-1 జితం త్వయేతి తాం కద్రూమువాచేత్యుత్తరేణ సంబంధః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.